తప్పు చేస్తే ఈటలను సస్పెండ్‌ చేయాలి: విశ్వేశ్వర్‌రెడ్డి

తాజా వార్తలు

Published : 28/05/2021 01:39 IST

తప్పు చేస్తే ఈటలను సస్పెండ్‌ చేయాలి: విశ్వేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో పలువురు నేతలు భేటీ అయ్యారు. శామీర్‌పేటలోని ఈటల నివాసంలో తెజస అధ్యక్షుడు కోదండరాం, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి ఆయనతో సమావేశమయ్యారు. అనంతరం విశ్వేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

రాజకీయాలకు ఇది సరైన సమయం కాదని.. ఈటల తప్పు చేస్తే పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు.  భూములు ఆక్రమిస్తే పార్టీలో ఎందుకు ఉంచారని ఆయన ప్రశ్నించారు. కొత్త పార్టీ గురించి తమకు తొందర లేదని.. కొవిడ్‌ నుంచి గట్టెక్కడమే తమకు కావాలన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని