జగన్ అంతరాత్మతో మాట్లాడాలి: లోకేశ్‌

తాజా వార్తలు

Published : 30/06/2021 11:00 IST

జగన్ అంతరాత్మతో మాట్లాడాలి: లోకేశ్‌

అమరావతి: ఏపీ సీఎం జగన్ ఆత్మలతో కాకుండా అంతరాత్మతో మాట్లాడి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. ‘‘జగన్‌ అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడటం కాసేపు ఆపి మంత్రులు, అధికారులతో మాట్లాడితే కొంతవరకైనా వాస్తవాలు తెలిసే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులను నిలువునా ముంచేసిన ‘జాబ్‌ లెస్‌’ క్యాలెండర్‌ రద్దు చేయాలి. పాదయాత్రలో హామీ ఇచ్చినట్లు 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో కొత్త జాబ్‌ క్యాలెండర్ విడుదల చేయాలి’’ అని లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని