close

ప్రధానాంశాలు

కాంగ్రెస్‌ నేతల ఫోన్ల ట్యాపింగ్‌

అద్దంకి దయాకర్‌

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: దాదాపు 300మంది కాంగ్రెస్‌ నేతల ఫోన్లను ట్యాపింగ్‌ చేస్తూ అధికార తెరాస బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందని టీపీసీసీ అధికారప్రతినిధి అద్దంకి దయాకర్‌ ఆరోపించారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. జాతీయపార్టీలపై మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.