కేసీఆర్‌ మౌనం వెనుక పిల్లలను కూలీలుగా మార్చే కుట్ర

ప్రధానాంశాలు

కేసీఆర్‌ మౌనం వెనుక పిల్లలను కూలీలుగా మార్చే కుట్ర

బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలను తెరవకపోవడంతో విద్యార్థులు కూలీలుగా మారుతున్నారని బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. లక్షలాది పేద విద్యార్థులు చదువుకుంటున్న గురుకులాలు, వసతి గృహాలపై సీఎం కేసీఆర్‌ మౌనం వెనుక ఒక తరాన్ని భూస్వాముల భూముల్లో కూలీలుగా, ఇళ్లలో పనిచేసే పిల్లలుగా మార్చే కుట్ర ఉందని ఆరోపించారు. తెలంగాణ తల్లిని గడీల పాలన నుంచి విముక్తి చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని