close
Array ( ) 1

తాజా వార్తలు

భారత హాకీ సమాఖ్య రూ.25 లక్షల సాయం

దిల్లీ: మహమ్మారి కరోనా వైరస్‌పై చేస్తున్న పోరాటానికి రూ.25 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు భారత హకీ సమాఖ్య (హెచ్‌ఐ) ప్రకటించింది. ఈ మొత్తాన్ని పీఎం-కేర్స్‌కు అందిస్తున్నామని హెచ్ఐ అధ్యక్షుడు మొహద్‌ ముస్తాక్‌ అహ్మద్‌ తెలిపారు. ‘‘ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో మహమ్మారిని ఎదుర్కోవడానికి దేశమంతా ఐక్యంగా నిలవాల్సిన సమయం ఇది. బాధ్యతాయుతమైన పౌరులుగా మన కర్తవ్యాల్ని నిర్వర్తించాలి. ఈ మేరకు పీఎంకేర్స్‌కు రూ.25 లక్షలు ఇవ్వాలని హెచ్‌ఐ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు నిర్ణయించింది’’ అని పేర్కొన్నారు. దేశంలో హాకీకి ప్రజల నుంచి ప్రేమ, ఆదరణ ఎప్పుడూ లభిస్తూనే ఉందని, మహమ్మారిని ఎదుర్కోవడానికి తమ వంతు చిన్న సాయం చేస్తున్నామని వెల్లడించారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.