close

తాజా వార్తలు

Published : 18/10/2020 19:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బ్యాటింగ్‌ ఎంచుకున్న రోహిత్

ఇంటర్నెట్‌డెస్క్‌: రసవత్తరంగా సాగుతున్న క్రికెట్‌ లీగ్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. దుబాయ్‌ వేదికగా ముంబయి×పంజాబ్‌ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన ముంబయి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు 8 మ్యాచ్‌లు ఆడగా రోహిత్‌సేన ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరోవైపు పంజాబ్‌ రెండే మ్యాచ్‌ల్లో గెలిచి ఆఖరిస్థానంలో నిలిచింది. ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే పంజాజ్‌కు ప్రతి మ్యాచ్‌ కీలకమే.

జట్ల వివరాలు

ముంబయి: డికాక్‌, రోహిత్ శర్మ (కెప్టెన్‌), సూర్యకుమార్, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్య, పొలార్డ్‌, కృనాల్ పాండ్య, కౌల్టర్‌నైల్‌, బౌల్ట్‌, బుమ్రా, రాహుల్‌ చాహర్‌

పంజాబ్‌: కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), మయాంక్ అగర్వాల్, క్రిస్‌ గేల్, పూరన్‌, మాక్స్‌వెల్‌, దీపక్‌ హుడా, మురుగన్‌ అశ్విన్‌, క్రిస్ జోర్డాన్‌, రవి బిష్ణోయ్‌, షమి, అర్షదీప్‌ సింగ్


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.