close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120046285 [video_srlno] => 1 [video_type] => 3 [video_link] => 1247068875163709440 [video_short_link] => 1247068875163709440 [created_by] => [created_date] => [modified_by] => 9823211 [modified_date] => 2020-04-06 18:16:22.119538 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Published : 07/04/2020 00:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments

ఆ చిన్నారి చెప్పే మాటలు వినండి: సెహ్వాగ్‌

దిల్లీ: మహమ్మారి కరోనా వైరస్‌పై క్రీడా ప్రముఖులు ప్రజలకు సామాజిక మాధ్యమాల్లో అవగాహన కల్పిస్తున్నారు. కరోనాపై చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దుతివ్వాలని కోరుతున్నారు. తాజాగా టీమ్‌ ఇండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ కరోనాపై అవగాహన కలిగించేలా ఓ వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. దీనిలో ఓ చిన్నారి కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించాడు. 

‘‘ఇది మన అందరికీ ఎంతో ముఖ్యమైనది. ఓ చిన్నారి కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు అందంగా వివరించాడు. దయచేసి అతడు చెప్పే మాటలు వినండి. ఆ సూచనలు పాటించండి’’ అని వీడియోకి సెహ్వాగ్‌ వ్యాఖ్య జత చేశాడు.

మార్కెట్‌కు వెళ్లినప్పుడు రక్షణ కవచాలు ధరించాలని, తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని, ఇంట్లోనే ఉండాలని వీడియోలో ఆ చిన్నారి తెలిపాడు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునకు ఆదివారం దేశమంతా సంఘీభావం తెలిపిన నేపథ్యంలో సెహ్వాగ్‌ మరో ట్వీట్‌ చేశాడు. ఇలానే మరికొన్ని రోజులు దేశమంతా ఐక్యంగా ఉంటే మహమ్మారిపై విజయం సాధించగలమని ట్వీటాడు.



Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.