Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 134431
            [news_title_telugu_html] => 

ఫైనల్లో సిరిల్‌వర్మ

[news_title_telugu] => ఫైనల్లో సిరిల్‌వర్మ [news_title_english] => [news_short_description] => అఖిల భారత సీనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో తెలంగాణ షట్లర్‌ సిరిల్‌ వర్మ ఫైనల్లో అడుగుపెట్టాడు. శనివారం విజయవాడ క్లబ్‌, ప్రొ షట్లర్స్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీలో జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,4, ) )
ఫైనల్లో సిరిల్‌వర్మ - EENADU
close
ఫైనల్లో సిరిల్‌వర్మ

సీనియర్‌ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్‌ టోర్నీ

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: అఖిల భారత సీనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో తెలంగాణ షట్లర్‌ సిరిల్‌ వర్మ ఫైనల్లో అడుగుపెట్టాడు. శనివారం విజయవాడ క్లబ్‌, ప్రొ షట్లర్స్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీలో జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో సిరిల్‌ 21-9, 21-8 తేడాతో శంకర్‌ ముత్తుస్వామి (తమిళనాడు)పై విజయం సాధించాడు. మహిళల సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్‌, అనురా ప్రభుదేశాయ్‌ తుదిపోరుకు అర్హత సాధించారు. సెమీస్‌లో మూడో సీడ్‌ ఆకర్షి 21-13, 21-7తో టాప్‌ సీడ్‌ అష్మితపై, ప్రభుదేశాయ్‌ 21-15, 18-21, 21-19తో తులసిపై నెగ్గారు. మహిళల డబుల్స్‌లో మనీషా- రుతపర్ణ జోడీ 21-14, 21-9తో మహిమ- కరిష్మ జంటపై, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధ్రువ్‌ కపిల- మేఘన జక్కంపూడి ద్వయం 21-12, 21-12తో అరుణ్‌- మహిమపై గెలిచి ఫైనల్‌ గడప తొక్కారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్‌ బ్యాడ్మింటన్‌ సంఘం సీనియర్‌ ఉపాధ్యక్షుడు రాయపాటి రంగారావు ముఖ్య అతిథిగా హాజరై సెమీస్‌ మ్యాచ్‌లను ప్రారంభించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.