Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 178702
            [news_title_telugu_html] => 

నేడు త్రోబాల్‌ సెలక్షన్స్‌ ట్రయల్స్‌

[news_title_telugu] => నేడు త్రోబాల్‌ సెలక్షన్స్‌ ట్రయల్స్‌ [news_title_english] => [news_short_description] => తెలంగాణ త్రోబాల్‌ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళల జట్టు కోసం సెలక్షన్స్‌ ట్రయల్స్‌ నిర్వహించనున్నారు. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,4, ) )
నేడు త్రోబాల్‌ సెలక్షన్స్‌ ట్రయల్స్‌ - EENADU
close
నేడు త్రోబాల్‌ సెలక్షన్స్‌ ట్రయల్స్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: తెలంగాణ త్రోబాల్‌ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళల జట్టు కోసం సెలక్షన్స్‌ ట్రయల్స్‌ నిర్వహించనున్నారు. ఆదివారం సోమాజిగూడలోని విల్లామేరీ కళాశాలలో సాయంత్రం నాలుగు గంటల నుంచి ఈ సెలక్షన్స్‌ జరగనున్నాయి. ఈ సెలక్షన్స్‌లో ఎంపికైన క్రీడాకారిణులు తెలంగాణ తరపున మహారాష్ట్రలో జరిగే ఫెడరేషన్‌ కప్‌ త్రోబాల్‌ ఛాంపియన్‌షిప్‌లో ప్రాతినిథ్యం వహించనున్నారు. మరింత సమాచారం కోసం కోము వెంకట్‌ (9347811883)ను సంప్రదించాలి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.