close
క్వార్టర్స్‌లో శరత్‌ జోడీ

యోగకర్త (ఇండోనేసియా): ఆసియా టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌లో ఆచంట శరత్‌కమల్‌-సతియన్‌ జోడీ క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో శరత్‌-సతియన్‌ 11-8, 11-6, 11-3తో సయ్యద్‌ ముర్తదా-రషీద్‌ (బహ్రైన్‌)ను ఓడించారు. క్వార్టర్స్‌లో శరత్‌ జంట.. లియాంగ్‌-లిన్‌ (చైనా) జోడీతో తలపడతారు. మరో ప్రిక్వార్టర్స్‌లో హర్మీత్‌ దేశాయ్‌-ఆంథోని అమల్‌రాజ్‌ 11-5,  7-11, 11-3, 8-11, 6-11తో లిసింగ్‌-పెంగ్‌ వుయ్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.