
ప్రధానాంశాలు
రికార్డుల ముంగిట కోహ్లి
దిల్లీ: రికార్డుల వేటగాడు విరాట్ కోహ్లి.. ఇంగ్లాండ్‌తో చివరి టెస్టులో కొన్ని ఘనతలు అందుకునే అవకాశాలున్నాయి. భారత్ తరఫున అత్యధిక టెస్టులకు సారథ్యం వహించిన మహేంద్రసింగ్ ధోని (60 టెస్టులు) రికార్డును అహ్మదాబాద్‌లో అతను సమం చేయనున్నాడు. కెప్టెన్‌గానే కాదు బ్యాట్స్‌మన్‌గా కూడా కొన్ని రికార్డులు విరాట్ ముంగిట ఉన్నాయి. అతడు మరో 17 పరుగులు చేస్తే కెప్టెన్‌గా 12,000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసుకుంటాడు. అతనికన్నా ముందు రికీ పాంటింగ్ (15,440), గ్రేమ్ స్మిత్ మాత్రమే (14,878) ఈ ఘనత సాధించారు. అహ్మదాబాద్ టెస్టులో సెంచరీ చేస్తే కెప్టెన్‌గా అత్యధిక శతకాలు (అన్ని ఫార్మాట్లలో కలిపి) సాధించిన సారథిగా రికీ పాంటింగ్ (41)ను విరాట్ దాటేస్తాడు. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా గెలిస్తే.. అత్యధిక విజయాలు సాధించిన టెస్టు సారథుల్లో గ్రేమ్ స్మిత్ (53), రికీ పాంటింగ్ (48), స్టీవ్ వా (41)ల తర్వాతి స్థానంలో ఉన్న క్లైవ్ లాయిడ్ (36)ను విరాట్ సమం చేస్తాడు.
మరిన్ని
సినిమా
- ‘వీరూ భాయ్.. నా జీతం పెంచండి’
- Horoscope: ఈ రోజు రాశి ఫలం
- ‘మా అమ్మను కౌగిలించుకోవాలని ఉంది’
- కరోనాతో సీతారాం ఏచూరి కుమారుడి మృతి
- దేశంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు: సుప్రీం
- కాష్ఠం.. కష్టం
- ఒంటిని పట్టి... మనసును మెలిపెట్టి!
- తిప్పతీగ.. కరోనాకు దివ్యౌషధం!
- Corona: 3లక్షలు దాటిన కొత్త కేసులు
- పెళ్లి చూపులకు వెళ్లొస్తూ పరలోకాలకు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
