Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 173908
            [news_title_telugu_html] => 

మధ్యమానేరు నుంచి ఎల్‌ఎండీకి నీటి విడుదల

[news_title_telugu] => మధ్యమానేరు నుంచి ఎల్‌ఎండీకి నీటి విడుదల [news_title_english] => [news_short_description] => మధ్యమానేరు జలాశయానికి వస్తున్న గోదావరి జలాలను శుక్రవారం ప్రాజెక్టు అధికారులు దిగువ మానేరు జలాశయానికి (ఎల్‌ఎండీ) విడుదల చేశారు. రామడుగు మండలం [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,30,29, ) )
మధ్యమానేరు నుంచి ఎల్‌ఎండీకి నీటి విడుదల - EENADU
close
మధ్యమానేరు నుంచి ఎల్‌ఎండీకి నీటి విడుదల

బోయినపల్లి, న్యూస్‌టుడే: మధ్యమానేరు జలాశయానికి వస్తున్న గోదావరి జలాలను శుక్రవారం ప్రాజెక్టు అధికారులు దిగువ మానేరు జలాశయానికి (ఎల్‌ఎండీ) విడుదల చేశారు. రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంపుహౌస్‌ నుంచి వరద కాలువ ద్వారా గోదావరి జలాలు మధ్యమానేరుకు 4 వేల క్యూసెక్కులు వస్తున్నాయి. జలాశయం పూర్తి సామర్థ్యం 25.873 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 4.12 టీఎంసీలు ఉన్నాయి. గాయత్రి పంపుహౌస్‌ నుంచి 2 పంపుల ద్వారా మధ్యమానేరు ప్రాజెక్టులోకి 6,200 క్యూసెక్కుల నీరు రావాల్సి ఉండగా శుక్రవారం సాయంత్రం వరకు 4 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మాత్రమే వస్తోంది. క్రమేపీ 6 వేల క్యూసెక్కులకు ఇన్‌ఫ్లో పెరుగుతుందని అధికారులు తెలిపారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.