close
విద్యా వాలంటీర్ల వేతనాలకు రూ.53 కోట్లు విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో పనిచేస్తున్న సుమారు 15 వేల మంది విద్యా వాలంటీర్లకు సంబంధించి గౌరవ వేతనాల కోసం నిధులు విడుదలయ్యాయి. అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల వేతనాలకు సంబంధించి రూ.53 కోట్లు విడుదల చేశారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.