ప్రైవేటు టీచర్ల సాయానికిరూ.48 కోట్లు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రైవేటు టీచర్ల సాయానికిరూ.48 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో మూతపడిన ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బందికి సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ. 48 కోట్ల నిధులను శుక్రవారం మంజూరు చేసింది. వీటిని సత్వరం సంబంధితులకు అందజేసే చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిని ఆదేశించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు