నీటికుక్కల సందడి
close

ప్రధానాంశాలు

నీటికుక్కల సందడి

నాగార్జునసాగర్‌ జలాశయం వద్ద నీటికుక్కలు సందడి చేస్తున్నాయి. శ్రీశైలం అటవీ ప్రాంతంలో కనిపించే ఈ జంతువులు.. జలప్రవాహంలో చేపలను వేటాడుతూ ఇక్కడకు వచ్చిఉంటాయని అధికారులు చెబుతున్నారు. తిరిగి నదిలో ఎదురీదుతూ శ్రీశైలం వరకూ వెళతాయని భావిస్తున్నారు.

- న్యూస్‌టుడే, గుర్రంపోడు, పెద్దవూర


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని