అడ్‌హాక్‌ పదోన్నతులపై అధ్యయనానికి కమిటీ

ప్రధానాంశాలు

అడ్‌హాక్‌ పదోన్నతులపై అధ్యయనానికి కమిటీ

ఈనాడు, హైదరాబాద్‌: సాగునీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖలో అడ్‌హాక్‌ ఇంజినీర్లకు పదోన్నతులు కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనానికి ప్రభుత్వం సోమవారం కమిటీని ఏర్పాటు చేసింది. ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు సి.మురళీధర్‌, జి.అనిల్‌ కుమార్‌(కన్వీనర్‌), బి.నాగేంద్రరావ్‌, అదనపు కార్యదర్శి ఎన్‌.శంకర్‌లను కమిటీ సభ్యులుగా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ నియమించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని