నేడు, రేపు మోస్తరు వర్షాలు

ప్రధానాంశాలు

నేడు, రేపు మోస్తరు వర్షాలు

ఈనాడు, హైదరాబాద్‌: పశ్చిమ భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. రాష్ట్రంపై రుతుపవనాల కదలికలు బలహీనంగా ఉన్నాయి. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ఆదివారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ రాష్ట్రంలో 7 చోట్ల స్వల్పంగా వర్షాలు కురిశాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని