ఆ విద్యార్థుల ఫీజు తిరిగి చెల్లింపు

ప్రధానాంశాలు

ఆ విద్యార్థుల ఫీజు తిరిగి చెల్లింపు

ఈనాడు, హైదరాబాద్‌: బీసీ గురుకుల సొసైటీ పరిధిలోని జూనియర్‌ కళాశాలల్లో చదువుతూ జేఈఈ మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన 45 మంది విద్యార్థులకు... జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు పరీక్ష ఫీజును గురుకుల సొసైటీ భరించనుంది. ఇప్పటికే ఆయా విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. పరీక్షకు హాజరుకానున్న విద్యార్థులు చెల్లించిన ఫీజును తిరిగి ఇచ్చేయాలని సొసైటీ నిర్ణయించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని