close

ప్రధానాంశాలు

వృద్ధాశ్రమాల నమోదు తప్పనిసరి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం మనుగడలో ఉన్న వృద్ధాశ్రమాలు, కొత్తగా ఏర్పాటు చేయదలిచిన గృహాలను వయోవృద్ధుల సంక్షేమశాఖ వద్ద తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఆ శాఖ డైరెక్టర్‌ శైలజ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాటిని 15 రోజుల్లోగా సంబంధిత జిల్లా సంక్షేమశాఖ అధికారుల వద్ద రిజిస్టరు చేయించాలని, లేకుంటే ఆశ్రమాలను మూసివేయడంతో పాటు జరిమానా సైతం విధిస్తామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 7013150172, 040-24559048 నంబర్‌లలో సంప్రదించాలని ఆమె సూచించారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.