close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘అంతరాలను పెంచేలా విద్యావిధానం’

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన జాతీయ విద్యావిధానం విద్యావ్యవస్థలోని అంతరాలను మరింత పెంచేలా ఉందని, ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యావ్యాపారం పెరిగి పేదలకు విద్య ఇంకా దూరమవుతుందని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తంచేశారు. శుక్రవారం టీఎస్‌యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ‘నూతన విద్యా విధానం- మంచీచెడు’ అనే అంశంపై వర్చువల్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొని తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.