మందిని చూద్దాం.. సందడి చేద్దాం.. చలో చలో

ప్రధానాంశాలు

మందిని చూద్దాం.. సందడి చేద్దాం.. చలో చలో

రుకులు, పరుగులు.. పోట్లాటలు,  హైదరాబాద్‌ నెహ్రూ జూ పార్కులో తెల్లపులి, దాని పిల్లలు చేస్తున్న సందడి ఇది. ఈ జంతుప్రదర్శన శాలలోని దివ్యాని అనే ఆడపులి పది నెలల క్రితం రెండు ఆడ, ఓ మగ కూనలకు జన్మనిచ్చింది. కరోనా నేపథ్యంలో సిబ్బంది వాటిని ప్రత్యేకంగా సంరక్షించారు. అలా పెరిగి పెద్దవైన పిల్లలను సందర్శకుల కోసం తాజాగా ఎన్‌క్లోజర్‌లోకి విడిచిపెట్టారు. బోనులోంచి అక్కడి స్వేచ్ఛా వాతావరణంలోకి ప్రవేశించిన కూనలు.. తల్లి వెంట దుంకుతూ దూసుకెళ్తూ  కనువిందు చేస్తున్నాయి.

- ఈనాడు, హైదరాబాద్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని