తాడిని తన్నిన ఈత!

ప్రధానాంశాలు

తాడిని తన్నిన ఈత!

న ప్రాంతంలో బాగా ఎత్తు పెరిగే చెట్లంటే కొబ్బరి, తాటి, యూకలిప్టస్‌ వంటివే ఉంటాయి. ఈత చెట్లు సాధారణంగా 10-15 అడుగులకు మించి పెరగవు. హైదరాబాద్‌లోని కాప్రా-ఎల్లారెడ్డిగూడ రోడ్డులో దాబా గార్డెన్‌ వద్ద ఉన్న ఈత చెట్టు ఈ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ 70 అడుగులకు పైనే పెరిగింది. ఈ రహదారిలో వెళ్లే వారు ఈ చెట్టు ఎత్తుని చూసి ఆశ్చర్యానికి గురవుతుంటారు. ఈత చెట్టేనే? అని ఆగి చూస్తుంటారు.

- న్యూస్‌టుడే, కుషాయిగూడ


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని