Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 219009405
            [news_title_telugu_html] => 

ఆర్టీసీ ఛైర్మన్‌ పదవిచ్చినా తీసుకుంటా: నాయిని

[news_title_telugu] => ఆర్టీసీ ఛైర్మన్‌ పదవిచ్చినా తీసుకుంటా: నాయిని [news_title_english] => [news_short_description] => తెరాస తమ పార్టీ అని, సీఎం కేసీఆరే తమ నాయకుడని, ఆయన ఆర్టీసీ ఛైర్మన్‌ పదవి ఇచ్చినా తీసుకుంటానని మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి తెలిపారు.  [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,24,23, ) )
ఆర్టీసీ ఛైర్మన్‌ పదవిచ్చినా తీసుకుంటా: నాయిని - EENADU
close
ఆర్టీసీ ఛైర్మన్‌ పదవిచ్చినా తీసుకుంటా: నాయిని

ఈనాడు, హైదరాబాద్‌: తెరాస తమ పార్టీ అని, సీఎం కేసీఆరే తమ నాయకుడని, ఆయన ఆర్టీసీ ఛైర్మన్‌ పదవి ఇచ్చినా తీసుకుంటానని మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి తెలిపారు.  బుధవారం శాసనమండలిలో మంత్రి కేటీఆర్‌ నాయినితో మాట్లాడారు. ఆ తర్వాత నాయిని మాట్లాడుతూ.. ‘‘మీడియాలో వచ్చిన వార్త గురించి కేటీఆర్‌ అడిగారు. నేను వాళ్లతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడితే దాన్నో పెద్ద వార్తగా రాశారని చెప్పాను. సీఎం పిలిస్తే వెళ్లి మాట్లాడతా’’ అని చెప్పారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.