close

తాజా వార్తలు

ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన జీవన్‌రెడ్డి

కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌ పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన టి.జీవన్‌రెడ్డి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలిలో డిప్యూటీ ఛైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నుంచి పలువురు నాయకులు తరలివెళ్లారు.


జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.