నోటిఫికేషన్స్‌

ఒడిశా రాష్ట్రం రవుర్కెలాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ.. బోధనేతర ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Updated : 20 Dec 2022 22:33 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

నిట్‌ రవుర్కెలాలో నాన్‌-టీచింగ్‌ పోస్టులు

ఒడిశా రాష్ట్రం రవుర్కెలాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ.. బోధనేతర ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం ఖాళీలు: 147
* లైబ్రేరియన్‌: 01
* ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌: 01
* సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌: 01
* డిప్యూటీ రిజిస్ట్రార్‌: 01
* సీనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌: 01
* సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌: 01
* సైంటిఫిక్‌ ఆఫీసర్‌: 01
* స్టూడెంట్‌ యాక్టివిటీ అండ్‌ స్పోర్ట్స్‌ (ఎస్‌ఏఎస్‌) ఆఫీసర్‌: 01
* అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌: 04
* మెడికల్‌ ఆఫీసర్‌: 03
* సూపరింటెండెంట్‌: 10
* టెక్నికల్‌ అసిస్టెంట్‌: 36
* జూనియర్‌ ఇంజినీర్‌: 03
* ఎస్‌ఏఎస్‌ అసిస్టెంట్‌: 01
* లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌: 03
* సీనియర్‌ అసిస్టెంట్‌: 13
* జూనియర్‌ అసిస్టెంట్‌: 25
* సీనియర్‌ టెక్నీషియన్‌: 12
* టెక్నీషియన్‌: 29
అర్హత: సంబంధిత విభాగంలో 10+2, డిగ్రీ, పీజీ.
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌/ ట్రేడ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.1000 (ఈడబ్ల్యూఎస్‌, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500)
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 16.01.2023.
వెబ్‌సైట్‌: https://www.nitrkl.ac.in/


ఎన్‌పీసీసీ-గురుగ్రామ్‌లో...

గురుగ్రామ్‌కు చెందిన నేషనల్‌ ప్రాజెక్ట్స్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌పీసీసీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* మొత్తం ఖాళీలు: 20
పోస్టులు: మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌ (ఫైనాన్స్‌).
అర్హత: పోస్టును అనుసరించి సీఏ/ సీఎంఏ.
పని అనుభవం: 3-8 ఏళ్లు.
వయసు: 30-35 ఏళ్లు.
జీతభత్యాలు: నెలకు రూ.40000- రూ.1.4 లక్షలు
ఎంపిక: పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.1000
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ ద్వారా.
చిరునామా: జనరల్‌ మేనేజర్‌ (హెచ్‌ఆర్‌), ఎన్‌పీసీసీ లిమిటెడ్‌, కార్పొరేట్‌ ఆఫీస్‌, ప్లాట్‌ నం: 148, సెక్టార్‌-44, గురుగ్రామ్‌-122003 హరియాణా.
దరఖాస్తుకు చివరి తేదీ: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ఉద్యోగ ప్రకటన విడుదలైన 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్‌: https://npcc.gov.in/CurrentOpening.aspx


సీడాక్‌లో 19 ఖాళీలు

పట్నా, సిల్‌చర్‌, గువాహటికు చెందిన సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీడాక్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
*మొత్తం ఖాళీలు: 19
పోస్టులు: మేనేజర్‌, ప్రిన్సిపల్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌, సీనియర్‌ అడ్మిన్‌ ఆఫీసర్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌ తదితరాలు.
విభాగాలు:
1. ఎక్సాస్కేల్‌ కంప్యూటింగ్‌ మిషన్‌.
2. మైక్రోప్రాసెసర్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ ఎలక్ట్రానిక్స్‌ మిషన్‌.
3. క్వాంటం కంప్యూటింగ్‌ మిషన్‌.
4. ఏఐ అండ్‌ లాంగ్వేజ్‌ కంప్యూటింగ్‌ మిషన్‌.
5. ఇంటర్నెట్‌ ఆఫ్‌ ఎవ్రీథింగ్‌, డిపెండబుల్‌ అండ్‌ సెక్యూర్‌ కంప్యూటింగ్‌ మిషన్‌.
6. జెన్‌నెక్ట్స్‌ అప్లైడ్‌ కంప్యూటింగ్‌ మిషన్‌.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ/ ఎంబీఏ/ పీహెచ్‌డీ.  
వయసు: పోస్టును అనుసరించి 56 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.  
దరఖాస్తు ఫీజు: రూ.500.
దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా
దరఖాస్తుకు చివరి తేది: 27.12.2022
వెబ్‌సైట్‌: https://careers.cdac.in/


జూనియర్‌ రెసిడెంట్‌ ఉద్యోగాలు

న్యూదిల్లీలోని మౌలానా ఆజాద్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్సెస్‌ జూనియర్‌ రెసిడెంట్‌ (డెంటల్‌) ఖాళీల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
జూనియర్‌ రెసిడెంట్‌ (డెంటల్‌): 22 పోస్టులు
అర్హత: బీడీఎస్‌.
వయసు: 30 సంవత్సరాలు మించకూడదు.
జీత భత్యాలు: రూ.56,100 - రూ.1,77,500.
దరఖాస్తు రుసుము: రూ.1000 (ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.500).
ఎంపిక: స్క్రీనింగ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తుకు చివరి తేదీ: 31.12.2022.
రాత పరీక్ష తేదీ: 2023, జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో.
వెబ్‌సైట్‌: https://www.maids.ac.in/


అణుశక్తి కేంద్రంలో స్ట్టైపెండరీ ట్రైనీలు

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం నరోరాలోని న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌పీసీఐఎల్‌).. నరోరా అటామిక్‌ పవర్‌ స్టేషన్‌లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 89
* నర్సు-ఎ: 04 పోస్టులు
* స్ట్టైపెండరీ ట్రైనీ/ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ (కేటగిరీ-1)(మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్స్‌): 28 పోస్టులు
* ఫార్మసిస్ట్‌-బి: 01 పోస్టు
* ఆపరేషన్‌ థియేటర్‌ అసిస్టెంట్‌ (టెక్నీషియన్‌-బి): 01 పోస్టు
* స్ట్టైపెండరీ ట్రైనీ/ టెక్నీషియన్‌ (కేటగిరీ-2)(ఫిట్టర్‌/ ఎలక్ట్రీషియన్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌): 32 పోస్టులు
* అసిస్టెంట్‌ గ్రేడ్‌-1(హెచ్‌ఆర్‌): 08 పోస్టులు
* అసిస్టెంట్‌ గ్రేడ్‌-1(ఎఫ్‌అండ్‌ఏ): 03 పోస్టులు
*అసిస్టెంట్‌ గ్రేడ్‌-1(సీ‡అండ్‌ఎంఎం): 07 పోస్టులు
* స్టెనో గ్రేడ్‌-1: 05 పోస్టులు
అర్హతలు: ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ, పన్నెండో తరగతి, డిప్లొమా, జీఎన్‌ఎం, బీఎస్సీ (నర్సింగ్‌), డిగ్రీ, ఇంగ్లిష్‌ స్టెనోగ్రఫీతో పాటు పని అనుభవం.  
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 06-01-2023.
వెబ్‌సైట్‌: https://www.npcilcareers.co.in/MainSite/default.as


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని