సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3x3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి....

Updated : 26 Apr 2021 00:48 IST

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3x3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.


చెప్పుకోండి చూద్దాం!

ఇక్కడ కొన్ని అసంపూర్తి వాక్యాలున్నాయి. ఖాళీల్లో ఏమి ఉండాలో చెప్పుకోండి చూద్దాం.


కవలలేవి ?

ఒకేలా ఉన్న జతను పట్టుకోండి


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.
classroom, subject, notebook, homework, backpack, educate, finished, project, learning, ruler


ఇంతకీ నేనెవరు?

జననంలో ఉంటా.. మననంలో ఉంటా.. కానీ జనంలో ఉండను.. వనంలోనూ ఉండను.. ఇంతకీ నేను ఎవర్ని?


కనుక్కోండి చూద్దాం!

ఈ బొమ్మలో కొన్ని ఆంగ్ల అక్షరాలు గజిబిజిగా అతుక్కొని ఉన్నాయి. అన్ని వైపుల నుంచి జాగ్రత్తగా పరిశీలించి వాటిని క్రమపద్ధతిలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనుక్కోండి.


నేను గీసిన బొమ్మ


జవాబులు

చెప్పుకోండి చూద్దాం: 1.చల్ల 2.అనువు 3.రాజుల 4.ఊరు 5.నక్క 6.వడగళ్ల
కవలలేవి: 1,2

ఇంతకీ నేనెవరు?: ‘న’ అనే అక్షరం

కనుక్కోండి చూద్దాం : enable

సుడోకు :


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని