పదమేది?

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన మార్గంలో తీసుకెళ్లి.. కిందున్న గడుల్లో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

Updated : 03 May 2021 01:38 IST

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన మార్గంలో తీసుకెళ్లి.. కిందున్న గడుల్లో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

క్విజ్‌.. క్విజ్‌..

1. ప్రపంచంలోనే అత్యధికంగా బాధ కలిగేలా కుట్టే చీమ పేరు ఏంటి?
2. నత్త ఏకధాటిగా ఎన్ని సంవత్సరాల వరకు నిద్రపోగలదు?
3. ఆక్టోపస్‌కు ఎన్ని గుండెలు ఉంటాయి?
4. ఎగరగలిగే ఏకైక క్షీరదం ఏంటి?
5. ఏ చేపలు కరెంట్‌ను ఉత్పత్తి చేయగలవు?

గజిబిజి బిజిగజి

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతంగా మారతాయి. ఓ సారి ప్రయత్నించండి.
1.మామావనలుత్రు
2.ససనరంరోవమా
3.యచింలుతకా
4.చిరుమంనీ  
5.మమంసునచి
6.పురుతిమమ

వాక్యాల్లో వ్యక్తుల పేర్లు

ఇక్కడ అయిదు వాక్యాలున్నాయి.  వీటిలో కొందరు వ్యక్తుల పేర్లు దాగి ఉన్నాయి.  జాగ్రత్తగా చదివితే అవి కనిపిస్తాయి.
మీరేమైనా కనిపెట్టగలరా?
1.  ఊరికే ఎందుకా రుసరుస.. లోనికి వెళ్లి చూడు.. నీ పుస్తకం అక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది.  
2. అదంతా నాకేం తెలుసు.. జాతకంలో అలాగే ఉందని అతడు చెబుతున్నాడు.
3. అంతేనా ఇక.. మలమలా ఎండలో మాడిపోవాల్సిందేనా..?
4. ఆ పక్షిని ఇందాకే అందరం గిలగిలా కొట్టుకుంటుండగా చూశాం.    
5. అమ్మకు నువ్వన్నా చెప్పరా.. ధరలు ఎంతగా మండిపోతున్నాయో..! 

నేను ఎవర్ని?

ఆరాటంలో ఉంటాను.. పోరాటంలో ఉంటాను. ఉబలాటంలో ఉంటాను. కోలాటంలోనూ ఉంటాను. ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి?

పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.
ALMOND, APPLE, BANANA, BLACKBERRY, CASHEW, CHERRY,DATE, GRAPE, PAPAYA, ORANGE, STRAWBERRY, MANGO

సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.

అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

నేను గీసిన బొమ్మ

జవాబులు


అదిఏది: 2

పదమేది: EXCEPT
గజిబిజి బిజిగజి: 1.మానవమాత్రులు  2.మానససరోవరం 3.చింతకాయలు 4.మంచినీరు 5.మంచిమనసు 6.మతిమరుపు  

వాక్యాల్లో వ్యక్తుల పేర్లు: 1.సలోని 2.సుజాత 3.కమల 4.రంగి 5.రాధ 

 క్విజ్‌.. క్విజ్‌..: 1.బుల్లెట్‌ యాంట్‌ 2.మూడు సంవత్సరాల వరకు 3.మూడు 4.గబ్బిలం 5.ఎలక్ట్రిక్‌ ఈల్‌  

నేను ఎవర్ని: ‘టం’ అనే అక్షరం

సుడోకు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని