కనుక్కోండి చూద్దాం!

ఈ బొమ్మలో కొన్ని ఆంగ్ల అక్షరాలు గజిబిజిగా అతుక్కొని ఉన్నాయి. అన్ని వైపుల నుంచి జాగ్రత్తగా పరిశీలించి వాటిని.....

Updated : 04 May 2021 03:47 IST

ఈ బొమ్మలో కొన్ని ఆంగ్ల అక్షరాలు గజిబిజిగా అతుక్కొని ఉన్నాయి. అన్ని వైపుల నుంచి జాగ్రత్తగా పరిశీలించి వాటిని క్రమపద్ధతిలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఏంటది?


అక్షరాల  చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదముగా మారుతుంది. ఓ సారి ప్రయత్నించండి.


దారేది?

టిల్లూకు మామిడి పండ్లంటే చాలా ఇష్టం. కానీ పాపం అవి ఎక్కడున్నాయో తెలియడం లేదు. మీరేమైనా దారి చూపి సాయం చేయగలరా?


సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3శ్రీ3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


నేను గీసిన బొమ్మ

- సాయిచరణ్‌, ఆరోతరగతి, హైదరాబాద్‌





బొమ్మ గీద్దాం!


జవాబులు

కనుక్కోండి చూద్దాం: study

కవలలేవి: 1,4  
అక్షరాల చెట్టు:
INDEPENDENCE

సుడోకు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని