నవ్వుల్.. నవ్వుల్..
ఆంటీ! మీ అబ్బాయి మా తమ్ముడికి రాళ్లు తినిపిస్తున్నాడు చూడండి...
అదన్నమాట సంగతి
బన్నీ: ఆంటీ! మీ అబ్బాయి మా తమ్ముడికి రాళ్లు తినిపిస్తున్నాడు చూడండి...
ఆంటీ: నిక్షేపంలాంటి మైసూర్ పాక్‌లను పట్టుకొని రాళ్లు అంటావేంటి. అందులోనూ నేను చేసినవాటిని.
బన్నీ: ఆఁ!!
సోషల్ మీడియా ప్రభావం..
టీచర్: బంటీ.. మీ చెల్లెలి పేరేంటి?
బంటి: గూగుల్ రాణి టీచర్!
టీచర్: అదేం పేరురా..?
బంటి: ఒక్కటడిగితే పది చెబుతుంది. కావాలంటే అడిగి చూడండి.
టీచర్: మరి మీ తమ్ముడి పేరు?
బంటి: ఫేస్బుక్ కుమార్. ఇంట్లో విషయాలన్నీ వీధిలో చెబుతాడు.
టీచర్: ఆఁ!!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీచర్‌ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
కిడ్నాప్ కేసు.. సిట్ అదుపులో హెచ్డీ రేవణ్ణ
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
భాజపా నేతను చెప్పుతో కొట్టిన డిప్యూటీ సీఎం.. అనకాపల్లిలో వైకాపా అరాచకం
-
సందేశ్‌ఖాలీ ఘటనలు.. భాజపా ముందస్తు కుట్రే: మమతా బెనర్జీ
-
జై షాకు బ్యాట్ పట్టుకోవడం తెలుసా..?: ఆప్ విమర్శలు