‘అట్టా’ ఎట్టా తయారు చేశానంటే!
ఒక ఇల్లు కట్టాలంటే.. సిమెంటు, ఇసుక, కంకర, ఇనుప కడ్డీలు కావాలి. కానీ నేను కేవలం అట్టపెట్టెలతో తయారు చేశాను. ఖాళీ అట్ట పెట్టెలను తీసుకుని ఇళ్లు, కంప్యూటర్ పెట్టుకునే టేబుల్ ఇలా ఎన్నో రకాల నమూనాలు రూపొందించాను. నాగార్జున సాగర్ ప్రాజెక్టు, టైటానిక్ షిప్, గిటార్, అపార్టుమెంట్ల నమూనాలూ చేశాను. వీటన్నింటిని ఒక్కరోజులో చేయలేదు. కొన్ని సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నా. ఇవన్నీ దాచుకోవడానికి మా అమ్మానాన్న ఓ గదినే కేటాయించారు.
- మంజునాథ్, కర్నూలు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Supreme Court: ప్రాంతీయ భాషల్లో సుప్రీంకోర్టు తీర్పులు.. నేటి నుంచి అందరికీ అందుబాటులోకి..
-
Ts-top-news News
Hyderabad: జేఈఈ మెయిన్‌లో ఎన్టీఏ నిర్లక్ష్యం.. కవలలకు శాపం
-
India News
అనాథ శవాలకు ఆత్మీయురాలు.. మానవత్వాన్ని చాటుకుంటున్న యువతి
-
General News
Republic day: రాష్ట్రాభివృద్ధికి రాజ్‌భవన్ సహకాం: తెలంగాణ గవర్నర్ తమిళిసై
-
Ap-top-news News
Nellore KGF: నెల్లూరు కేజీఎఫ్.. ప్రకృతి సంపదను కొల్లగొట్టి..
-
Sports News
Mohammed Siraj: సిరాజ్ గొప్ప ఘనత.. వన్డేల్లో నంబర్ 1గా హైదరాబాదీ పేసర్