స్కూల్‌ సవాల్‌

మంచుతో నిర్మించిన ఈ ఇంటిని ఏమంటారు?...

Published : 02 Mar 2020 00:00 IST


చెప్పుకోండి చూద్దాం!

కొనేటప్పుడు నలుపు, తినేటప్పుడు ఎరుపు, పారేసేటప్పుడు తెలుపు.. ఏంటది?


తేడాలు నుక్కోండి


అంకెల దారిలో...

మీకు అంకెలు వచ్చు కదా! అయితే 1 నుంచి 20 వరకు వెళుతూ దారి కనిపెట్టేయండి.


ఎటుచదివినా ఒకటే!

* Madam, in Eden, I’m Adam

* Oozy rat in a sanitary zoo.


జవాబులు

స్కూల్‌ సవాల్‌: 1. ఇగ్లూ 2. స్నోమ్యాన్‌ 3. స్లెడ్జ్‌ బండి చెప్పుకోండి చూద్దాం: పుచ్చకాయ 6 తేడాలు కనుక్కోండి: తాబేలు కాలు, తల, కుందేలు కాలు, చెవి, చెట్టు కొమ్మ, వెనక చెట్టు

మా చిరునామా

హాయ్‌బుజ్జీ, ఈనాడు ప్రధాన కార్యాలయం, రామోజీ ఫిలింసిటీ,

హైదరాబాద్‌ - 501 512

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని