హ్హ..హ్హ..హ్హ!

ఏం చింటూ.. చాలా నీరసంగా కనిపిస్తున్నావ్‌....

Published : 13 Apr 2020 00:43 IST

డాక్టర్‌: ఏం చింటూ.. చాలా నీరసంగా కనిపిస్తున్నావ్‌.

చింటు: ఈ రోజు నాకు రక్తపరీక్ష అన్నారుగా అంకుల్‌! అందుకే రాత్రంతా రక్తం గురించి చదువుతూ కూర్చున్నా.

డాక్టర్‌: ఆఁఆఁ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని