మీకు తెలుసా?

ఎవరైనా అబద్ధం ఆడితే వారి ముక్కు వేడిగా అవుతుందట!

Updated : 30 Jul 2021 04:22 IST

1. ఎవరైనా అబద్ధం ఆడితే వారి ముక్కు వేడిగా అవుతుందట!
2. ఆడవారి గుండె మగవారి కన్నా వేగంగా కొట్టుకుంటుంది.
3. కళ్లు తెరిచి తుమ్మడం అసాధ్యం.
4. మన మెదడులో దాదాపు 75 శాతం నీరే ఉంటుంది.
5. బాల్డ్‌ ఈగల్‌ గూడు దాదాపు ఓ కారంత బరువు తూగుతుంది.


పదమేది?

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన మార్గంలో తీసుకెళ్లి.. కిందున్న గడుల్లో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3*3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.





నేను గీసిన బొమ్మ


జవాబులు

బొమ్మపలుకు: 1.OCTOPUS 2. OSTRICH 3.ONION 4. GOAT 5.PHONE  6. FROG

పదా‘లం’కరణ:  1.హలం  2.పొలం 3.బలం 4.కాలం 5.ఫలం

సరైన జోడీ ఏది?: 1.ఆ 2.ఇ 3.ఉ 4.అ 5.ఈ అది ఏది?: 2

అది ఏది?: 2

పదమేది: DECADE

సుడోకు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని