తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Updated : 04 Aug 2021 06:15 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3x3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.


దారేది?

చంటికి ఈత అంటే చాలా ఇష్టం. తన స్నేహితులతో కలసి ఈత కొట్టాలనుకుంటున్నాడు. కానీ స్విమ్మింగ్‌పూల్‌కు తోవ తెలియడం లేదు. మీరేమైనా దారి చూపి సాయం చేస్తారా?


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.


పద ‘సం’పద

నేస్తాలూ..! ఇచ్చిన ఆధారాలతో జవాబులు రాయగలరేమో ప్రయత్నించండి.


మీకు తెలుసా?

1. ఒక మనిషి తన జీవిత కాలంలో రెండుసార్లు ప్రపంచాన్ని చుట్టి వచ్చేంత దూరం నడుస్తాడట.

2. అమ్మ కడుపులో నాలుగు వారాల పిండంగా ఉన్నప్పటి నుంచే మన గుండె పనిచేయడం ప్రారంభిస్తుంది.

3. జిరాఫీ ఒంటి మీద ఉన్న మచ్చల్ని బట్టి దాని వయసును చెప్పొచ్చట.

4. మన అరికాళ్లలో రెండున్నర లక్షల స్వేదగ్రంథులు ఉంటాయి.

వాటి నుంచి రోజుకు దాదాపు అరలీటర్‌  చెమట వస్తుందట.

5. అరటి పండ్లు సూర్యుని దిశగా పెరుగుతాయట. అందుకే వంకరగా ఉంటాయి.

6. భూమ్మీద మనుషుల కంటే చీమల సంఖ్యే ఎక్కువట.


నేను గీసిన బొమ్మ


జవాబులు
తేడాలు కనుక్కోండి: 1.పిల్లి కాలు 2.చెవి 3.నోరు 4.తోక 5.రాయి 6.ఎలుక తోక
పద ‘సం’పద: 1.మాసం 2.నీరసం  3.ఆయాసం 4.పరిహాసం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని