ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

Updated : 05 Aug 2021 03:42 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


ఒప్పేంటో చెప్పండి!

నేస్తాలూ! ఇక్కడ కొన్ని పదాలున్నాయి. అందులో అక్షర దోషాలున్నాయి. వాటిని సరిచేసి రాయగలరేమో ఓ సారి ప్రయత్నించండి.


చెప్పుకోండి చూద్దాం!


బొమ్మగీద్దాం


ఇంతకీ నేనెవరు?


అక్షరాల ఆట!

కింది గళ్లలో కొన్ని అక్షరాలున్నాయి. వాటితో అడ్డంగా, నిలువుగా ఎన్ని పదాలు తయారు చేయగలరు. ఓ సారి ప్రయత్నించి చూడండి.


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.


పదమేది?

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన మార్గంలో తీసుకెళ్లి.. కిందున్న గడుల్లో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


నేను గీసిన బొమ్మ


జవాబులు

ఒప్పేంటో చెప్పండి: 1.కృతజ్ఞత 2.విజ్ఞత 3.విధేయత 4.విద్యార్థి 5.సునయన

చెప్పుకోండి చూద్దాం: 1.లేములు 2.బాదరా 3.కలసి 4.వాదోడు 5.మించు

అక్షరాల ఆట:  ఆలోచన, ఆహా, ఆహారం, రంపం, పండుగ, పండు, లోహం, అరక, అర, కల, పుడమి, మిద్దె, వడ, దవడ, చలి, పులి, నక్క

పదమేది: MUSEUM

ఇంతకీ నేనెవరు?: దానిమ్మకాయ

ఏదిభిన్నం?: 2


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని