పదమేది?

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన మార్గంలో తీసుకెళ్లి.. కిందున్న గడుల్లో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

Published : 02 Oct 2021 00:27 IST

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన మార్గంలో తీసుకెళ్లి.. కిందున్న గడుల్లో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

గాయత్రీ మంత్రము, గానకోకిల, అవగాహన, సంతోషము, సంతోషీమాత, తోరణం, రణం, పుణ్యం, పత్రము, పదవి, విజయం, నిప్పుకోడి, నిప్పుకణం, నివురుగప్పిన నిప్పు, నరకం, నరలోకం, మాయాలోకం, తనయుడు


చెప్పగలరా?

ఇక్కడున్న వాక్యాలకు ఇచ్చిన ఆధారాల్లో దేనికేది సరైనదో చెప్పగలరేమో ప్రయత్నించండి.


నా పేరు చెప్పుకోండి?

నేను ఏడక్షరాల పదాన్ని. 1,3,4 కలిపితే ఓ వాహనం పేరొస్తుంది. 4,3,7,6 కలిపితే అరుదైన అని, 2,6,3,4 కలిపితే వినడం అని అర్థాలొస్తాయి. ఇంతకీ నేనెవరో తెలిసిందా?


జత చేద్దాం

ఇక్కడున్న పదాలకు సరైన పదం ఏదో కనిపెట్టండి.


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.



నేను గీసిన బొమ్మ

జవాబులు

పదమేది: జూవీళిరీనిళి
చెప్పగలరా?: 1.సి 2.డి 3.ఎ 4.ఇ 5.బి
నా పేరు చెప్పుకోండి: charger
సరైన జోడి ?: 1.జి 2.ఇ 3.ఎ 4.సి 5.ఎఫ్‌ 6.హెచ్‌ 7.బి 8.డి
కవలలేవి?: 2, 3


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని