నవ్వుల్‌.. నవ్వుల్‌..!

మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. సరైన సమాధానం చెబుతారా?

Published : 08 Apr 2024 00:17 IST

అక్కడి నుంచే..! 

టీచర్‌: పిల్లలూ.. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. సరైన సమాధానం చెబుతారా?

విద్యార్థులు: తప్పకుండా చెబుతాం టీచర్‌..! 

టీచర్‌: మనకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో చెప్పండి!

బంటి: స్విగ్గీ, జొమాటో నుంచి టీచర్‌..!

అంతే కదా!

కిట్టు: బిట్టూ.. నా చాక్లెట్‌ ఇచ్చేయ్‌ లేకపోతే, నీ పళ్లు రాలగొట్టేస్తా చెబుతున్నా!

బిట్టు: నీకు అంత శ్రమ ఎందుకు అన్నయ్యా..! ఇంకో సంవత్సరం ఆగు..

కిట్టు: ఎందుకు?

బిట్టు: అప్పుడెలాగూ నా పళ్లు అవే ఊడిపోతాయి కదా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని