నవ్వుల్‌.. నవ్వుల్‌..!

మీరే చెప్పారు కదా! 

Published : 13 Apr 2024 00:07 IST

మీరే చెప్పారు కదా! 

టీచర్‌: పిల్లలూ..! ఎప్పుడైనా సరే మనం బుద్ధిమంతులనే ఫాలో అవ్వాలి అర్థమైందా?

విద్యార్థులు: అలాగే టీచర్‌..!

టీచర్‌: అలాగేనంటూ.. నువ్వేంటి చింటూ, బంటీ పేపర్‌లో చూసి రాస్తున్నావు?

చింటు: మీరే కదా టీచర్‌ బుద్ధిమంతులను ఫాలో అవ్వాలి అన్నారు.. అందుకే నేను వాడి పేపర్‌ ఫాలో అవుతున్నాను..!

అదే టీచర్‌..!

టీచర్‌: బాబూ.. నీ పేరేంటి?

అబ్బాయి: కె.తరుణ్‌ టీచర్‌..!

టీచర్‌: ‘కె’ అంటే ఏంటి?

అబ్బాయి: అదే టీచర్‌.. ఆంగ్ల అక్షరాల్లో ఉంటుంది కదా..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని