నవ్వుల్‌.. నవ్వుల్‌..!

చిన్నీ.. చపాతీ చేయడానికి పిండి కలిపి గంట అలా పక్కన పెట్టు..

Published : 20 Apr 2024 00:03 IST

అమ్మ: చిన్నీ.. చపాతీ చేయడానికి పిండి కలిపి గంట అలా పక్కన పెట్టు..
చిన్ని: అలాగేనమ్మా..!
అమ్మ: ఏంటి చిన్నీ.. పిండిలో గంట పెట్టావు?
చిన్ని: నువ్వే కదమ్మా.. పిండి కలిపి గంట పక్కన పెట్టమన్నావు..
అమ్మ:నేను చెప్పింది.. దేవుడి దగ్గరున్న గంట పెట్టమని కాదు.. ఒక గంట సమయం వరకు పక్కన పెట్టమని..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు