నవ్వుల్‌.. నవ్వుల్‌...!

Published : 13 May 2024 00:03 IST

నాన్న: చిన్నూ.. నీ ప్రోగ్రెస్‌ కార్డు చూపించు.
చిన్ను: ఇదిగో డాడీ!
నాన్న: అదేంటి.. మార్కులన్నీ దిద్దినట్లు ఉన్నాయి.
చిన్ను: మీరేగా తప్పు చేస్తే సరిదిద్దుకోవాలని మొన్న చెప్పారు. అందుకే తక్కువగా వచ్చిన మార్కులను దిద్దాను డాడీ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని