నవ్వుల్‌.. నవ్వుల్‌..!

నాన్న: చింటూ ఎక్కడికెళ్లి వస్తున్నావు?

Published : 05 Jun 2024 04:35 IST

చదువు మీద ఎంత శ్రద్ధో!

నాన్న: చింటూ ఎక్కడికెళ్లి వస్తున్నావు?
చింటు: ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాకు వెళ్లి వస్తున్నా నాన్నా!
నాన్న: మరి భుజాన ఆ పుస్తకాల బ్యాగ్‌ ఏంటి?
చింటు: త్వరలోనే ఎగ్జామ్స్‌ ఉన్నాయి కదా నాన్నా.. అందుకే సినిమా చూస్తూ చదువుకున్నా!

దటీజ్‌ బంటీ!

టీచర్‌: బంటీ! ఎదుటి వాళ్లకు వినే ఆసక్తి లేకున్నా.. మాట్లాడేవాళ్లను ఏమంటారు?
బంటి: పిల్లలు.. అంటారు టీచర్‌!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని