చూడండి.. చెప్పండి!

ఇక్కడున్న చిత్రాలను చూసి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.పై ఫొటోలో ఉన్న నిర్మాణాన్ని గుర్తు పట్టారా? అది లండన్‌ బ్రిడ్జి కదూ! అది ఏ నది మీద ఉందో తెలుసా?

Published : 26 Dec 2021 01:05 IST

ఇక్కడున్న చిత్రాలను చూసి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

1.పై ఫొటోలో ఉన్న నిర్మాణాన్ని గుర్తు పట్టారా? అది లండన్‌ బ్రిడ్జి కదూ! అది ఏ నది మీద ఉందో తెలుసా?


2. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ఓ జంతువును ఎత్తుకున్నారు. దాని పేరేంటో తెలుసా?


ఎన్నెన్నో వర్ణాలు..

ఇక్కడ రంగు రంగుల బెలూన్లు ఉన్నాయి కదా! వాటి రంగేంటో కింద ఉన్న గళ్లలో రాయాలి. అయితే వాటిని సరైన క్రమంలో రాస్తే రంగు గళ్లలో ఓ పదమొస్తుంది. అదేంటో చెప్పుకోండి.


పట్టికలో పక్షులు

ఈ పట్టికలో కొన్ని పక్షుల చిత్రాలున్నాయి. వాటి పేర్లు ఈ పట్టికలో ఉన్నాయి. వెదికి పట్టుకోండి చూద్దాం.


ఆది.. అం‘తం’

ఇక్కడ ఇచ్చిన ఆధారాలను బట్టి ‘తం’తో అంతమయ్యే పదాలు రాయండి


ఏది భిన్నం?
వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


అర్థమేంటబ్బా!

నేస్తాలూ! ఇక్కడున్న ఆంగ్ల పదాలు సంక్షిప్తంగా ఉన్నాయి. వాటికి పూర్తి రూపాన్ని రాయగలరేమో ప్రయత్నించండి.

1. LAN
2. Wi-Fi
3. ETA


గుర్తుపట్టండోచ్‌!

నేను నాలుగక్షరాల తెలుగు పదాన్ని. నాలో 2,3 కలిపితే చేపలు పట్టేది అని అర్థం. 1,3 కలిపితే స్వప్నం అని అర్థమన్నమాట. ఇంతకీ నేనెవర్నో గుర్తుపట్టారా?


నేను గీసిన బొమ్మ


జవాబులు

అర్థమేంటబ్బా! : 1.local area network 2.Wireless Fidelity 3. Estimated Time of Arrival

గుర్తుపట్టండోచ్‌!: కవలలు

ఏది భిన్నం: 3

చూడండి.. చెప్పండి..: 1.థేమ్స్‌ నది 2..కోలా

చిత్ర వినోదం..: colours (1.black 2.brown 3.yellow 4.orange 5.purple 6.red 6.silver)

ఆది.. అం‘తం’ : 1.అమృతం 2.అనంతం 3.జీవితం 4.పర్వతం 5.కాగితం
 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని