పట్టికలోపదాలు!
ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.
మనవడు, మనవరాలు, అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ, చిన్నమ్మ, పెద్దమ్మ, తమ్ముడు, అన్నయ్య, అక్కయ్య, చెల్లెమ్మ, మామయ్య, అత్తయ్య, అమ్మ, నాన్న.
క్విజ్.. క్విజ్..
1. ‘ఆక్టోపస్’కు ఎన్ని చేతుల్లాంటి నిర్మాణాలుంటాయి?
2. ‘స్టీఫెన్ హాకింగ్’ ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త?
3. సబర్మతి ఆశ్రమం ఏ రాష్ట్రంలో ఉంది?
4. లిల్లీ పువ్వుల దేశం అని ఏ దేశాన్ని అంటారు?
5. థాయ్‌లాండ్ ఏ ఖండంలో ఉంది?
6. ‘నేతాజీ’ అనే బిరుదును పొందిన వ్యక్తి ఎవరు?
గజిబిజి బిజిగజి
ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతంగా మారతాయి. ఓసారి ప్రయత్నించండి.
1. నసమారోసరంవ
2. రిపఅతంమి
3. ర్తిమయస్ఫూస
4. రటుదతొంపా
5. నరంమస్కా
6. డందంత్రమం
7. యంప్రాఅరకాలం
8. రుచియంప్రా
పదమేంటబ్బా!
వృత్తంలోని అక్షరాలను బట్టి పూర్తి పదమేంటో చెప్పుకోండి చూద్దాం!
కవలలేవి?
ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.
నేను గీసిన బొమ్మ
జవాబులు
క్విజ్.. క్విజ్..: 1.8 2.ఇంగ్లాండ్ 3.గుజరాత్ 4.కెనడా 5.ఆసియా 6. సుభాష్ చంద్రబోస్
గజిబిజి బిజిగజి: 1.మానససరోవరం 2.అపరిమితం 3.సమయస్ఫూర్తి 4.తొందరపాటు 5.నమస్కారం 6.మంత్రదండం 7.అలంకారప్రాయం 8.చిరుప్రాయం
పదమేంటబ్బా! : REFRIGERATOR
కవలలేవి?: 2,3
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Sundeep Kishan: రిలేషన్షిప్ నాకు సెట్ కాదు.. బ్రేకప్ దెబ్బ గట్టిగా తగిలింది: సందీప్ కిషన్
-
World News
Pervez Musharraf: ‘కార్గిల్’ కుట్ర పన్ని.. పదవి కోసం నియంతగా మారి..!
-
General News
Tirumala: నూతన పరకామణిలో శ్రీవారి హుండీ కానుకల లెక్కింపు.. భక్తులు చూసేలా ఏర్పాట్లు
-
World News
Musharraf: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కన్నుమూత!
-
Movies News
Bobby: త్వరలోనే మరో మెగా హీరోతో సినిమా..: దర్శకుడు బాబీ
-
Politics News
Aaditya Thackeray: రాజీనామా చేసి నాపై పోటీ చెయ్.. సీఎంకు ఆదిత్య సవాల్!