క్విజ్.. క్విజ్..!
1. చంద్రుని కాంతి భూమిని చేరేందుకు పట్టే సమయం ఎంత?
2. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన జూ ఎక్కడుంది?
3. శ్రీశైలం ఆనకట్ట ఏ నదిపై ఉంది?
4. గోవా రాష్ట్ర రాజధాని ఏది?
5. రెండో ప్రపంచయుద్ధంలో ఆసియా ఖండంలోని ఏ దేశం ఎక్కువగా నష్టపోయింది?
అర్థమేంటబ్బా!
ఇక్కడున్న ఆంగ్ల పదాలు సంక్షిప్తంగా ఉన్నాయి. వాటికి పూర్తి రూపాన్ని రాయగలరేమో ప్రయత్నించండి.
1. IQ
2. DVD
3. CBSE
ఒక చిన్నమాట!
Old men can make war, but it is children who will make history.
వృద్ధులు యుద్ధాలు చేయగలరు. కానీ పిల్లలు మాత్రమే చరిత్ర సృష్టించగలరు
చివరే మొదలు!
నేస్తాలూ! ఇక్కడ తెలుగు ఆధారాలతో ఆంగ్ల పదాలు రాయండి. అయితే మొదటి పదం చివరి అక్షరమే రెండో పదం మొదటి అక్షరమవుతుంది. ప్రయత్నించండి చూద్దాం.
పట్టికలో పదాలు
ఇక్కడున్న పదాలు పట్టికలో ఉన్నాయి. కనిపెట్టండి చూద్దాం.
సింహాసనం, ఆసనం, శాసనం, నాశనం, ఆనందం, దండకారణ్యం, శరణ్యం, అరణ్యం, దండయాత్ర, విహారయాత్ర, జైత్రయాత్ర, మృగరాజు, సింహం, హంస, హింస
ఏది భిన్నం?
వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి
నేను గీసిన బొమ్మ
జవాబులు
అర్థమేంటబ్బా!: 1.Intelligence quotient 2.Digital Versatile Disc 3.Central Board of Secondary Education
క్విజ్.. క్విజ్..!: 1.ఒక నిమిషం 2.ఆస్ట్రియా 3.కృష్ణానది 4.పనాజి 5.జపాన్
ఏది భిన్నం?: 2
చివరే మొదలు!: 1.DUCK, KITE 2.WORK, KING 3.BOOK, KIDS 4.WEEK, KIND 5.MILK, KNEE 6.NECK, KNOW
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Allu arjun: ఫొటో షూట్ రద్దు చేసిన బన్నీ.. స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న అభిమానులు
-
General News
Earthquake: ఆ రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపాం: తుర్కియేలోని శ్రీకాకుళం జిల్లా వాసులు
-
Politics News
Pawan Kalyan: జగన్కు ‘అప్పురత్న’ ఇవ్వాలి: పవన్ ఎద్దేవా
-
Sports News
Virat Kohli: కొత్త ఫోన్ పోయింది.. మీకు ఏమైనా కనిపించిందా..?: విరాట్
-
World News
Kim Jong Un: 40 రోజుల నుంచి కిమ్ జాడ లేదు..!
-
Movies News
waltair veerayya: ‘వాల్తేరు వీరయ్య’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?