అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Updated : 21 Mar 2022 00:39 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


చెప్పగలరా?

1. నాకు వందల కన్నులున్నా.. నేను రెండింటితోనే చూస్తా. తెలుసా నేనెవరో?
2. రాజుగారి తోటలో రోజా పువ్వులు. చూసేవారే కానీ కోసేవారు లేరు. ఇంతకీ ఏంటవి?
3. ఎంతో అవసరమని వేస్తారు. అంతలోనే అవసరం లేదని తీసి పారేస్తారు. ఏంటో తెలుసా?


తమాషా ప్రశ్నలు!

1. అందాన్ని పెంచే కారం?
2. అందరినీ దూరం చేసే కారం?
3. చెడు చేసే కారం?
4. ప్రేమను పెంచే కారం?


పదాల తోరణం

కింది ఆధారాలతో జవాబులు చెప్పుకోండి?


క్విజ్‌.. క్విజ్‌..!


చెప్పుకోండి చూద్దాం!

ఇక్కడ కొన్ని అసంపూర్తి వాక్యాలున్నాయి. ఖాళీల్లో ఏమి ఉండాలో చెప్పుకోండి చూద్దాం.



నేను గీసిన బొమ్మ!


జవాబులు

చెప్పగలరా?: 1.నెమలి 2.నక్షత్రాలు 3.కరివేపాకు

అక్షరాల చెట్టు: EXPECTATIONS

క్విజ్‌.. క్విజ్‌ : 1.పశ్చిమ బెంగాల్‌ 2.డైట్‌ 3.రియాల్‌ 4.రాబర్టో నెవిలిస్‌(ఇటలీ), 1905 5.15 నుంచి 20 గంటలు 6.కేరళ 7.ఫిన్లాండ్‌

తమాషా ప్రశ్నలు: 1.అలంకారం 2.అహంకారం 3.అపకారం 4.మమకారం పదాల తోరణం: 1.సందేహం 2.దేహం 3.దాహం 4.ద్రోహం 5.సమూహం 6.హంస 7.కలహం 8.వరాహం

చెప్పుకోండి చూద్దాం: 1.ఇబ్బంది 2.అప్పుడే 3.నీరు 4.నిత్యం 5.ఉన్నా 6.వరిస్తుంది

అది ఏది?: 2


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని