కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Published : 27 Apr 2022 01:26 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.



వాక్యాల్లో వ్యక్తుల పేర్లు?
ఇక్కడున్న వాక్యాల్లో కొందరు వ్యక్తుల పేర్లు దాక్కొని ఉన్నాయి. జాగ్రత్తగా చదివి అవి ఏంటో కనిపెట్టండి చూద్దాం?
1. హే.. మర్యాదగా మాట్లాడటం రాదా.. నీకు?  
2. నువ్వు ముందు ఇటు రా.. మునగకాయలు తేవాలి.
3. పద పద.. యాదాద్రికి వెళ్లిరావాలి మనం.
4. నిన్నటి నుంచి, మనసు మనసులో లేదు నాకు ఎందుకో?
5. ఓహో.. అందుకా వేరియంట్లు ఇంకా పుట్టుకొస్తున్నాయి.
6. చూసి చూసీ.. మనకు విసుగొచ్చినా తప్పదు మరి!




నేనెవరో తెలుసా?
1. ఏడు అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. చివరి మూడు అక్షరాలూ.. 1, 6, 7 అక్షరాలూ ‘వయసు’ అనే అర్థాన్నిస్తాయి. ఇంతకీ నేనేవరో తెలిసిందా?
2. నేను పది అక్షరాల ఆంగ్ల పదాన్ని. చివరి ఆరక్షరాలు కలిస్తే మైదాన్నావుతా. మొదటి నాలుగు అక్షరాలు ‘వెనక’ అనే అర్థాన్నిస్తాయి. నేనెవరో చెప్పగలరా?



నేను గీసిన బొమ్మ!


 


జవాబులు :  
అక్షరాల చెట్టు: COMMUNICATOR ౯ వాక్యాల్లో వ్యక్తుల పేర్లు: 1.హేమ 2.రాము 3.దయా 4.సుమ 5.కావేరి 6. సీమ
కవలలేవి : b,d 
చెవి చూసి చెబుతారా?: 1.కుందేలు 2.కుక్క 3.ఉడత 4.పిల్లి 5.ఎలుక 6.పంది

రాయగలరా?: 1- ఇ, 2- జి, 3- ఎ, 4- హెచ్‌, 5- బి, 6- సి, 7- ఎఫ్‌, 8- డి

చెప్పగలరా :1. AVERAGE 2. BACKGROUND

అక్షరాలతో ఆట : 1.మెదడు 2.వరుడు 3.నరుడు 4.యముడు 5.వీరుడు 6.చోరుడు 7.జానెడు 8.దేవుడు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని