తేడాలు కనుక్కోండి
కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.
కనిపెట్టగలరా?
కింది వాక్యాల్లో దాగున్న అంకెలు/సంఖ్యలను కనిపెట్టగలరా?
1. అమ్మా వందనా.. కాస్త ఆ వేడినీళ్లు తీసుకొచ్చి ఇవ్వు.
2. ఎంతసేపు చింటూ.. ఏదోఒకటి రాసి పేపర్ ఇచ్చెయ్..
3. రైతులు ఆరుగాలం కష్టపడినా.. తగిన ప్రతిఫలం మాత్రం దక్కడం లేదు.
4. ఈరోజు మాస్టారు చాలా కోపంగా ఉన్నారు.. క్లాసులో ఎవరికి మూడుతుందో ఏంటో?
5. బొమ్మ కోసం ఇంతలా ఏడుస్తారా ఎవరైనా.. నేను కొనిస్తా పద..
తమాషా ప్రశ్నలు
1. కోర్టుల్లో వాదించలేని కేసు?
2. తినలేని జామ్?
3. ప్రతి ఒక్కరికీ ఉండే డ్రెస్?
జవాబులు :
తేడాలు కనుక్కోండి : 1.ఏనుగు దంతం 2.నక్క కాలు 3.చెవి 4.చెట్టుకొమ్మ 5.పొద 6.రాయి
బొమ్మల్లో ఏముందో! : 1.ఎండుద్రాక్ష 2.క్షవరం 3.రంపం 4.పండుమిరప 5.రహదారి 6.అన్నదానం
రాయగలరా? : జీలకర్ర, శివరాత్రి, మొక్కజొన్న, లొట్టిపిట్ట, పప్పుచారు, చిర్రుబర్రు, తికమక, గడబిడ, తారుమారు, వితండవాదం, వేలంవెర్రి
కనిపెట్టగలరా? : 1.వంద 2.ఒకటి 3.ఆరు 4.మూడు 5.ఏడు
తమాషా ప్రశ్నలు : 1.సూట్‌కేసు 2.ట్రాఫిక్‌జామ్ 3.అడ్రెస్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Sundeep Kishan: రిలేషన్షిప్ నాకు సెట్ కాదు.. బ్రేకప్ దెబ్బ గట్టిగా తగిలింది: సందీప్ కిషన్
-
World News
Pervez Musharraf: ‘కార్గిల్’ కుట్ర పన్ని.. పదవి కోసం నియంతగా మారి..!
-
General News
Tirumala: నూతన పరకామణిలో శ్రీవారి హుండీ కానుకల లెక్కింపు.. భక్తులు చూసేలా ఏర్పాట్లు
-
World News
Musharraf: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కన్నుమూత!
-
Movies News
Bobby: త్వరలోనే మరో మెగా హీరోతో సినిమా..: దర్శకుడు బాబీ