అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Published : 19 Sep 2022 00:42 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


నేనెవర్ని?

1. మూడక్షరాల పదాన్ని నేను. ‘సంకోచం’లో ఉన్నాను. ‘వ్యాకోచం’లో ఉండను. ‘దేవుడు’లో ఉన్నాను. ‘జీవుడు’లో ఉండను. ‘దేశం’లో ఉంటాను. ‘దేహం’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?

2. నేను నాలుగక్షరాల పదాన్ని. ‘అరుగు’లో ఉంటాను. ‘జరుగు’లో ఉండను. ‘వడ’లో ఉంటాను. ‘గోడ’లో ఉండను. ‘సమం’లో ఉంటాను. ‘సుమం’లో ఉండను. ‘రంపం’లో ఉంటాను. ‘కంపం’లో ఉండను. నేనెవరో చెప్పగలరా?


తమాషా ప్రశ్నలు!

1. ప్రాణాలు తీసే రింగ్‌?
2. గతంలోకి తీసుకెళ్లే కాలు?
3. కడుపులోకి వెళ్లే గొడుగు?
4. గొడవపడే హాలు?
5. కనిపించని వనం?






జవాబులు:

తప్పులే తప్పులు!: 1.క్షీరము 2.అభిషేకం 3.అవగాహన 4.మారణహోమం 5.శిఖరాగ్రం 6.లవణం 7.సైనికుడు 8.స్వైరవిహారం

పదమాలిక: 1.కలహం 2.కపోతం 3.కలప 4.కలుపు 5.కరవు 6.కఠినం

అక్షరాల చెట్టు: APPROXIMATELY

నేనెవర్ని?: 1.సందేశం 2.అవసరం.

రాయగలరా?: 1.చింతచిగురు 2.కొంగజపం 3.పంటకాలువ 4.చిరునవ్వు 5.తారుమారు 6.తాడిపత్రి 7.చెదపురుగు 8.ఎలుగుబంటి 9.మామిడితోరణం 10.వరిపొలం 11.భూకంపం 12.కొబ్బరి నీరు 13.పరుగు పందెం 14.ఉసిరికాయ 15.పెరుగు పచ్చడి

తమాషా ప్రశ్నలు: 1.ఫైరింగ్‌ 2.జ్ఞాపకాలు 3.పుట్టగొడుగు 4.కలహాలు 5.పవనం

అదిఏది: 2



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని