కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Published : 29 Sep 2022 00:57 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


అంత్యాక్షరి!

నేస్తాలూ.. ఇక్కడ కొన్ని చిత్రాలున్నాయి. వాటి ఆధారంగా ఖాళీ గడులను పూరించండి. ముందు పదం చివరి అక్షరంతోనే తరవాతి పదం ప్రారంభం అవుతుంది. ఓసారి ప్రయత్నించండి.


పట్టికల్లో పదం!

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప, మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓచోట చేరిస్తే ఓ ఆట పేరు వస్తుంది. అదేంటో కనుక్కోండి!


అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


నేనెవర్ని?

1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. ‘కరి’లో ఉంటాను కానీ ‘విరి’లో లేను. ‘కళ్ల’లో ఉంటాను కానీ ‘కళ’లో లేను. ‘జోరు’లో ఉంటాను కానీ ‘హోరు’లో లేను. ‘నేడు’లో ఉన్నాను కానీ ‘నేను’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను మూడు అక్షరాల పదాన్ని. ‘విల్లు’లో ఉంటాను కానీ ‘హల్లు’లో లేను. ‘అత్త’లో ఉంటాను కానీ ‘అట్ట’లో లేను. ‘దీనం’లో ఉన్నాను కానీ ‘దీపం’లో లేను. నేనెవర్ని?



జవాబులు

అక్షరాల చెట్టు : CLARIFICATION

పట్టికల్లో పదం : టేబుల్‌ టెన్నిస్‌

అంత్యాక్షరి : 1.తాలింపు 2.పురుగు 3.గులాబీ 4.బీట్‌రూట్‌

కవలలేవి? : 1, 3

నేనెవర్ని? : 1.కళ్లజోడు 2.విత్తనం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని