అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Updated : 07 Mar 2023 00:38 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


క్విజ్‌... క్విజ్‌...!

1.  భూమికి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది?
2. ‘గిజా పిరమిడ్‌’ ఏ దేశంలో ఉంది?
3. ‘గిర్‌ నేషనల్‌ పార్కు’ ఏ రాష్ట్రంలో ఉంది?
4.  సాధారణంగా ఒలింపిక్‌ క్రీడలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు?
5.  ‘గేట్‌ వే ఆఫ్‌ ఇండియా’ ఏ నగరంలో ఉంది?


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిలో సరైన జతలను గుర్తించండి చూద్దాం.


పట్టికల్లో పదం!

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప, మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓచోట చేరిస్తే అర్థవంతమైన పదం
వస్తుంది. అదేంటో కనుక్కోండి చూద్దాం!


నేనెవర్ని?

1.  నేనో అయిదక్షరాల పదాన్ని. ‘రాట్నం’లో ఉంటాను. ‘పట్నం’లో ఉండను. ‘మర’లో ఉంటాను. ‘తెర’లో ఉండను. ‘చిరు’లో ఉంటాను. ‘పైరు’లో ఉండను. ‘మైలు’లో ఉంటాను. ‘మైకం’లో ఉండను. ‘కలం’లో ఉంటాను. ‘హలం’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని ?
2. నేను మూడక్షరాల పదాన్ని. ‘పవనం’లో ఉంటాను. ‘భవనం’లో ఉండను. ‘లయ’లో ఉంటాను. ‘మాయ’లో ఉండను. ‘కల’లో ఉంటాను. ‘అల’లో ఉండను. ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం?



జవాబులు 

అది ఏది?: 2

రాయగలరా?: 1.హిమపాతం 2.కోడికూత 3.ఎండదెబ్బ 4.వడగాలి 5.సుడిగుండం 6.సూర్యరశ్మి 7.సమయపాలన 8.ఉపశమనం 9.ఊరగాయ 10.పొలిమేర 11.పులికూన 12.నల్లరేగడి 13.ఇసుక మేట 14.ఉక్కుమనిషి 15.నేర్పరితనం

పట్టికల్లో పదం!: పరిపాలన

క్విజ్‌.. క్విజ్‌...!: 1.సూర్యుడు 2.ఈజిప్ట్‌ 3.గుజరాత్‌ 4.నాలుగు సంవత్సరాలు  5.ముంబయి

నేనెవర్ని?: 1.రామచిలుక 2.పలక


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని